చిట్టి పాదాలు ముచ్చటగా..

ముత్యమల్లే మెరిసే మృదువైన పాపాయి పాదాలకు మెత్తని రక్షణ కల్పిస్తాయివి. ఊలు, సిల్కుతో తయారుచేస్తున్న ఈ బేర్‌ఫుట్‌ శాండల్స్‌ చూడటానికి ఆకర్షణీయంగానే కాదు... బుజ్జాయి పాదాలను ముద్దులొలికేలా చేస్తున్నాయి.

Published : 27 Dec 2021 00:42 IST

ముత్యమల్లే మెరిసే మృదువైన పాపాయి పాదాలకు మెత్తని రక్షణ కల్పిస్తాయివి. ఊలు, సిల్కుతో తయారుచేస్తున్న ఈ బేర్‌ఫుట్‌ శాండల్స్‌ చూడటానికి ఆకర్షణీయంగానే కాదు... బుజ్జాయి పాదాలను ముద్దులొలికేలా చేస్తున్నాయి. చిన్నారులు ధరించే దుస్తులకు మ్యాచింగ్‌గా ఈ శాండల్స్‌పై ముత్యాలు, క్రిస్టల్స్‌, పూసలతో వర్ణభరితంగా చేస్తున్న పూల అలంకరణ మరింత అందాన్ని తెచ్చిపెడుతూ...చిట్టిచిట్టి పాదాలను  మురిపెంగా మారుస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్