ముచ్చటైన మూడు ముళ్ల బంధం
వివాహ బంధం కలకాలం సంతోషంగా, హాయిగా కొనసాగాలంటే... ఆలుమగలు ఒకరికొకరు అన్నట్లు మారిపోవాలి. అందుకు ఏం చేయాలంటే...
వివాహ బంధం కలకాలం సంతోషంగా, హాయిగా కొనసాగాలంటే... ఆలుమగలు ఒకరికొకరు అన్నట్లు మారిపోవాలి. అందుకు ఏం చేయాలంటే...
సమయం... మహిళ జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని అన్నింటి కంటే విలువైందిగా చూస్తుంది. తన కోసం కాస్త సమయం కేటాయించాలని కోరుకుంటుంది. నిజానికి ఇద్దరూ సమయం కేటాయించుకోవాలి. చాలామంది మహిళలు భాగస్వామి తన ఆలోచనలు, భావాలను తమతో పంచుకోవాలని కాంక్షిస్తారు. తామూ చిన్నపిల్లల్లా తమ ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకోవాలని ఆరాటపడతారు. ఇవన్నీ జరగాలంటే ఏకాంతం కావాలి.
మెచ్చుకోలు.. తాము లేనప్పుడు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తలచుకుని బాధపడతారు. దాంతో ముఖ్యమైన కార్యక్రమాలున్నా కుటుంబం తర్వాతే అంటారు. ఇంతగా ఆలోచించే స్త్రీలు... భర్త నుంచి చిన్న ప్రశంసను కోరుకోవడంలో తప్పు లేదు కదూ. అలాగే ఇంటి గురించి అహర్నిశలు కష్టపడే భాగస్వామిని గౌరవించాలి. వారి కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి.
స్నేహం... ఏడడుగులు నడిచి వచ్చిన భర్తతో కలకాలం సాఫీగా సాగిపోవాలని ఆమె కోరుకుంటుంది. అలా సాగాలంటూ ఇద్దరూ చిరకాల స్నేహితుల్లా మెలగాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల పట్ల ఇద్దరూ ఆత్మీయంగా, మర్యాదగా ప్రవర్తించాలి. ఇది మీకు ఎదుటి వారిపై ఎంత గౌరవం ఉందో తెలుపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వీపు మీద పొక్కులా..?
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
ఆరోగ్యమస్తు
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
- సంపూర్ణ ఆరోగ్యం.. ఇలా సొంతం!
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
అనుబంధం
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
యూత్ కార్నర్
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
'స్వీట్' హోం
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!