గోడలు జిడ్డు పట్టవిక...

ఎంత శుభ్రం చేసినా సరే... గ్యాస్‌స్టౌ వెనకాల ఉండే ప్రాంతం తరచూ జిడ్డుగా మారిపోతుంటుంది. అలా జిడ్డు పట్టకుండా గోడను శుభ్రంగా ఉంచుతుందీ ‘యాంటీ స్ప్లాటర్‌ వాల్‌’. వేడిని తట్టుకునేలా అల్యూమినియం ఫాయిల్‌తో చేసిన ఈ వాల్స్‌ పొయ్యి చుట్టూ అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. పాత్రల నుంచి నూనె చిందినా గోడకొచ్చిన నష్టమేమీ ఉండదు...

Published : 14 Aug 2021 00:33 IST

ఎంత శుభ్రం చేసినా సరే... గ్యాస్‌స్టౌ వెనకాల ఉండే ప్రాంతం తరచూ జిడ్డుగా మారిపోతుంటుంది. అలా జిడ్డు పట్టకుండా గోడను శుభ్రంగా ఉంచుతుందీ ‘యాంటీ స్ప్లాటర్‌ వాల్‌’. వేడిని తట్టుకునేలా అల్యూమినియం ఫాయిల్‌తో చేసిన ఈ వాల్స్‌ పొయ్యి చుట్టూ అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. పాత్రల నుంచి నూనె చిందినా గోడకొచ్చిన నష్టమేమీ ఉండదు.  అందమైన డిజైన్లతో దొరుకుతున్న ఈ వాల్స్‌ని శుభ్రం చేసుకోవడం కూడా తేలికే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్