వేలాడే దీపాలివీ!

బోలెడంత ఖర్చుపెట్టి దీపాలను కొంటాం. పండగ అయిపోగానే అటకెక్కించేస్తాం. అలా నచ్చనివారు ఈ వేలాడే దీపాలనోసారి చూసేయండి. కేరళ సంప్రదాయంలో భాగమైన ఇవీ.. ఇప్పుడు మన దగ్గరా ట్రెండే. సంప్రదాయం, ఆధునికం.. ఏ రకమైనా ఇంటికైనా ఇట్టే సరిపోయేలా ఉన్నాయి కదూ.

Updated : 04 Nov 2021 06:45 IST

బోలెడంత ఖర్చుపెట్టి దీపాలను కొంటాం. పండగ అయిపోగానే అటకెక్కించేస్తాం. అలా నచ్చనివారు ఈ వేలాడే దీపాలనోసారి చూసేయండి. కేరళ సంప్రదాయంలో భాగమైన ఇవీ.. ఇప్పుడు మన దగ్గరా ట్రెండే. సంప్రదాయం, ఆధునికం.. ఏ రకమైనా ఇంటికైనా ఇట్టే సరిపోయేలా ఉన్నాయి కదూ. దీపావళి సమయంలో దీపాలుగా వెలిగించొచ్చు. మిగతా సమయాల్లో డెకరేషన్‌గా ఉండిపోతాయి. అవసరం లేదనుకుంటే హుక్‌ తీసేస్తే సరిపోతుంది. ఏమంటారు?

 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్