తోటకు ఇవి ప్రత్యేకం..
close
Updated : 07/12/2021 16:45 IST

తోటకు ఇవి ప్రత్యేకం..

ఇంటెదుట, గదుల్లో, ఇంటి వెనుక తోట, లేదా బాల్కనీలోని గార్డెన్‌కు మరింత శోభను తేవాలంటే పూల తొట్టెలను క్రమ పద్ధతిలో సర్దితే చాలు. ఇందుకోసమే కొత్త కొత్త డిజైన్లలో ప్రత్యేకంగా స్టాండులను తయారు చేస్తున్నారు. హాలు, బాల్కనీలో తక్కువ స్థలంలో ఎక్కువ తొట్టెలను చక్కగా అమర్చుకునేలా ఈ స్టాండ్స్‌ దొరుకుతున్నాయి. భోజనం, పడకగదుల్లో రెండు మూడు పూల తొట్టెలు సరిపోయేలా అందంగా ఇమిడిపోతున్నాయి. ఇండోర్‌ మొక్కలతోపాటు పూలమొక్కలను కూడా వీటిలో ఉంచితే గది ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్డడీ రూం, పిల్లల గదిలోనూ ఉంచితే ఆ ప్రాంతమే ఆహ్లాదంతో నిండిపోతుంది. పైగా ఇవి రకరాల ఆకారాల్లో ఆకర్షణీయంగా ఉంటున్నాయి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని