close
హాలీవుడ్
ఐదో రాంబో సాహసాలకు సిద్ధం

హాలీవుడ్‌ కథానాయకుడు సిల్వెస్టర్‌ స్టాలొన్‌ను స్టార్‌గా మార్చేసిన చిత్రం ‘రాంబో’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఐదో చిత్రంగా ‘రాంబో: లాస్ట్‌ బ్లడ్‌’ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. అందులో స్టాలొన్‌   సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కిడ్నాప్‌ అయిన స్నేహితుడి కుమార్తెను కాపాడటానికి రాంబో చేసే సాహసాలతో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు 20న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో  విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం  ప్రకటించింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.