కొత్త బార్బీలొచ్చాయ్‌!

అలలపై తేలియాడే సర్ఫింగ్‌, కొండలంచులకు చేరిపోయేలా క్లైంబింగ్‌, రయ్‌ అంటూ చక్రాల బూట్లతో దూసుకుపోయే స్కేట్‌బోర్డింగ్‌, సాఫ్ట్‌బాల్‌, కరాటే... ఇలా క్రీడాకారులకు అందమైన రూపాలను కల్పించింది బార్బీ సంస్థ. ప్రపంచ క్రీడలు, అంతరిక్ష యాత్రలు వంటి ప్రతి సందర్భానికీ తగినట్టుగా తనదైన శైలిలో పిల్లల మనసును దోచుకునే ఈ సంస్థ, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌ను థీమ్‌గా తీసుకుంది. ఇందులో క్రీడాకారిణులను పోలినట్లుగా బొమ్మలను డిజైన్‌ చేసింది.

Published : 23 Jul 2021 01:07 IST

అలలపై తేలియాడే సర్ఫింగ్‌, కొండలంచులకు చేరిపోయేలా క్లైంబింగ్‌, రయ్‌ అంటూ చక్రాల బూట్లతో దూసుకుపోయే స్కేట్‌బోర్డింగ్‌, సాఫ్ట్‌బాల్‌, కరాటే... ఇలా క్రీడాకారులకు అందమైన రూపాలను కల్పించింది బార్బీ సంస్థ. ప్రపంచ క్రీడలు, అంతరిక్ష యాత్రలు వంటి ప్రతి సందర్భానికీ తగినట్టుగా తనదైన శైలిలో పిల్లల మనసును దోచుకునే ఈ సంస్థ, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌ను థీమ్‌గా తీసుకుంది. ఇందులో క్రీడాకారిణులను పోలినట్లుగా బొమ్మలను డిజైన్‌ చేసింది. ఈ ఒలింపిక్‌ బార్బీలు పిల్లలకు ఆటలపై ఆసక్తి పెంచుతూ, స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ అందమైన బొమ్మలకు పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా ఫిదా అయిపోవాల్సిందే. కాదంటారా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్