పోనీ‘స్టైల్‌’...

పొడవాటి శిరోజాలను రబ్బరు బ్యాండ్‌తో గట్టిగా చుట్టేసే పోనీ ఇప్పుడు స్టైల్‌ మార్చింది. పైనుంచి కిందివరకు లెదర్‌ లేదా రిబ్బన్‌ మధ్య ఒదిగిపోతోంది. వెండి, బంగారు వర్ణాల్లో చేసిన మెటల్‌ పరికరంలో ఒద్దికగా కుదురుకుంటోంది. అంతేకాదు...

Updated : 09 Nov 2021 02:11 IST

పొడవాటి శిరోజాలను రబ్బరు బ్యాండ్‌తో గట్టిగా చుట్టేసే పోనీ ఇప్పుడు స్టైల్‌ మార్చింది. పైనుంచి కిందివరకు లెదర్‌ లేదా రిబ్బన్‌ మధ్య ఒదిగిపోతోంది. వెండి, బంగారు వర్ణాల్లో చేసిన మెటల్‌ పరికరంలో ఒద్దికగా కుదురుకుంటోంది. అంతేకాదు... రంగురంగుల తాళ్లు, పూసలు ఈ స్టైల్‌కు అదనపు ఆకర్షణ అవుతున్నాయి. ముదురు, లేత వర్ణాల లెదర్‌ బ్యాండ్స్‌లో పోనీ కొత్తగా కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన ఈ పోనీ‘స్టైల్‌’ను మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్