Published : 04/01/2022 20:59 IST

మొక్కలే ఆభరణాలు!

పర్యావరణాన్ని ప్రేమిస్తున్న యువత ఇప్పుడు ఆభరణాల్లోనూ అదే దిశగా అడుగులేస్తోంది. వీరి అభిరుచికి తగ్గట్లుగానే ఫారెస్ట్‌ జ్యూవలరీ పేరుతో సహజసిద్ధ మొక్కలు, పూలను ఉంచి నగలుగా మలుస్తున్నారు డిజైనర్లు. కంఠాభరణాలు, పెండెంట్స్‌, ఉంగరాలు, లోలకులుగా మారి ప్రకృతిని తలపిస్తున్న ఈ నయా నగలపై ఓ లుక్‌ వేసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని