Updated : 07/01/2022 04:56 IST

పండగ వేళ... పోచంపల్లి ఇకత్‌ కళ!

తెలుగు లోగిళ్లలో కొత్త కాంతులు.. అందరిలోనూ ఆనందాలు.. పండగ తెచ్చిన సంబురాలు...  మది నిండా సంతోషాలు.. వీటితోపాటు ఈ పండగ నాడు పడతులు మెచ్చే పోచంపల్లి ఇకత్‌ సిల్కు చీరల వస్త్రశ్రేణిని తెచ్చింది కళాంజలి. మరెందుకాలస్యం చూసేయండి మరి.

నేవీ బ్లూ ఇకత్‌ సిల్కు చీరపై పరుచుకున్న అలల తీరు...  గజేంద్రుడిపై ఊరేగుతున్న మహారాజ మోటిఫ్‌లున్న ఎర్రటి అంచు.. చీరకు  కొత్తందాన్ని తెచ్చిపెట్టాయి.


ముదురు ఆకుపచ్చ ఇకత్‌ సిల్కు చీరపై బారులు తీరిన హంసల శ్రేణి.. గులాబీ రంగు అంచుపై గజరాజుల మందగమనం.. కనువిందు చేస్తున్నాయి కదూ.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని