బ్యాగులకు నాణేల కళ
close
Updated : 13/01/2022 06:36 IST

బ్యాగులకు నాణేల కళ!

కుట్లు, అల్లికలు.. దుస్తులను దాటుకొని ఆక్సెసరీలకూ చేరాయి. అసలే ఇప్పుడు సిల్వర్‌, ఇంకా ట్రైబల్‌ ఆభరణాల ట్రెండ్‌ నడుస్తోంది. వీటిని మాత్రం ఎందుకు వదిలేయాలనుకున్నారేమో! పర్సులు, హ్యాండ్‌ బ్యాగులకీ ఈ కళను అద్దేశారు. బాగున్నాయి కదూ! ఇవి సంప్రదాయ వస్త్రాలకే అని పొరబాటు పడేరు! ఆధునిక వస్త్రాలకూ చక్కగా సరిపోతున్నాయి. కావాలంటే ప్రయత్నించండి.


 


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని