పారదర్శకతే అందం!
చీర ఏదైనా.. ఆధునికంగానూ కనిపించాలా? అయితే వీటిని చూసేయండి. ఇలా జాకెట్ల వెనుక భాగంలో పారదర్శకమైన వస్త్రాన్ని జత చేసినవి వస్తున్నాయి. పూర్తిగా
చీర ఏదైనా.. ఆధునికంగానూ కనిపించాలా? అయితే వీటిని చూసేయండి. ఇలా జాకెట్ల వెనుక భాగంలో పారదర్శకమైన వస్త్రాన్ని జత చేసినవి వస్తున్నాయి. పూర్తిగా లేదా ఒక ఓరగా వదిలేస్తూ వస్తున్న ఈ బ్లవుజులు ఇప్పుడు ట్రెండ్. కొన్నిసార్లు ప్రత్యేకమైన వస్త్రాన్ని కుడుతోంటే ఇంకొన్నిసార్లు వర్క్‌నీ జత చేస్తున్నారు. పట్టు నుంచి పార్టీ తరహావి వరకు చీరలన్నింటితో జతకడుతూ.. అందంగా ఉన్నాయి కదూ! అందుకొని మీరూ మెరిసిపోవడమే తరువాయి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.