మాయిశ్చరైజర్ రాస్తున్నారా?
చలికాలపు సమస్యల్లో చర్మం పొడిబారిపోవడం ఒకటి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తెల్లగా పొడల్లా అందవికారంగా కనిపిస్తుంది. అప్పటికీ పట్టించుకోకపోతే పగిలిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా
చలికాలపు సమస్యల్లో చర్మం పొడిబారిపోవడం ఒకటి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తెల్లగా పొడల్లా అందవికారంగా కనిపిస్తుంది. అప్పటికీ పట్టించుకోకపోతే పగిలిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే..
* స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మంట, దురద లాంటి చర్మ సమస్యలు తలెత్తవు. చర్మానికి కాంతి వస్తుంది. ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. ముడతలను నివారించి వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది. సున్నిత చర్మానికి రక్షణగా నిలుస్తుంది.
* వేడినీళ్లతో తలస్నానం చేసివచ్చాక ఒంటికి మాయిశ్చరైజర్ పట్టించండి.. ఎంతో తాజాదనం అనుభూతికొస్తుంది. దీన్ని ముఖానికి, చేతులకు కింది నుంచి పైకి రాయాలి. గట్టిగా రుద్దొద్దు, లేదా రాసిన చర్మాన్ని పట్టి లాగొద్దు. ఇది రాసిన తర్వాత ఫౌండేషన్ క్రీమ్ రాస్తే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
* కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె, దోసకాయ గుజ్జు, పెరుగు, ఆముదం, రోజ్ వాటర్... వీటిల్లో దేనినయినా సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
- నురగ స్నానం మంచిదేనా?
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
యూత్ కార్నర్
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
'స్వీట్' హోం
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
- ఆట ముందు... మాట్లాడాల్సిందే!
వర్క్ & లైఫ్
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!