సూట్‌కేసు స్టైల్‌లో!

సూట్‌కేస్‌ స్టైల్‌ క్లచ్‌లు... ప్రస్తుతం అమ్మాయిలకు ఇష్టమైన ట్రెండీ బ్యాగులివి. అందమైన ముఖచిత్రాలతో... చూడగానే ఆకట్టుకునే ఈ వెల్వెట్‌ బ్యాగుల స్టైలే వేరు. చెక్క, వెల్వెట్‌తో చేసిన ఈ బ్యాగులు

Published : 03 Mar 2022 01:32 IST

సూట్‌కేస్‌ స్టైల్‌ క్లచ్‌లు... ప్రస్తుతం అమ్మాయిలకు ఇష్టమైన ట్రెండీ బ్యాగులివి. అందమైన ముఖచిత్రాలతో... చూడగానే ఆకట్టుకునే ఈ వెల్వెట్‌ బ్యాగుల స్టైలే వేరు. చెక్క, వెల్వెట్‌తో చేసిన ఈ బ్యాగులు లైట్‌వెయిట్‌తో ఉండి వాడకానికీ అనువుగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్