పరువాల పడతికి... అందాల పైథానీ...

మెరుపులతో జిగేల్‌మనిపిస్తూ... ముచ్చటైన మోటిఫ్‌లతో మనసు దోచేస్తూ... పడతులను ఆకట్టుకుంటున్న పైథానీ వస్త్రశ్రేణి సరికొత్త కలెక్షన్స్‌ కళాంజలి షోరూమ్‌లో సందడి చేస్తున్నాయి.

Updated : 25 Mar 2022 06:00 IST

మెరుపులతో జిగేల్‌మనిపిస్తూ... ముచ్చటైన మోటిఫ్‌లతో మనసు దోచేస్తూ... పడతులను ఆకట్టుకుంటున్న పైథానీ వస్త్రశ్రేణి సరికొత్త కలెక్షన్స్‌ కళాంజలి షోరూమ్‌లో సందడి చేస్తున్నాయి. ఆలస్యమెందుకు చూసేద్దామా!


వయొలెట్‌, బ్లూ-పింక్‌ మిక్స్‌ పైథానీ సిల్కు చీరపై నాట్యమాడుతున్న పసిడి మయూరాల మోటిఫ్‌లు... అంచుపై చిలుకలు, నెమళ్ల సోయగాలు... సరికొత్తగా ఆకట్టుకుంటున్నాయి.


మెరిసిపోయే సముద్ర నీలం రంగు పైథానీ సిల్కు చీర.... జతగా అంచుపై కనువిందు చేస్తోన్న కలువల మోటిఫ్‌లు... కొత్త లుక్‌తో  చీరకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్