టాటూనే.. బ్రేస్‌లెట్‌!

టాటూ అంటే ఎప్పుడూ పక్షులూ, పేర్లేనా! భిన్నంగా ప్రయత్నిస్తే? అనుకునే వారికోసమే వచ్చాయీ బ్రేస్‌లెట్‌ టాటూలు. చేతిని బోసిగా వదిలేయలేం, అలాగని రోజూ ఏదో ఒక యాక్సెసరీ తగిలించలేం అనుకున్న వారూ వీటిని ప్రయత్నించొచ్చు.

Published : 15 Apr 2022 01:58 IST

టాటూ అంటే ఎప్పుడూ పక్షులూ, పేర్లేనా! భిన్నంగా ప్రయత్నిస్తే? అనుకునే వారికోసమే వచ్చాయీ బ్రేస్‌లెట్‌ టాటూలు. చేతిని బోసిగా వదిలేయలేం, అలాగని రోజూ ఏదో ఒక యాక్సెసరీ తగిలించలేం అనుకున్న వారూ వీటిని ప్రయత్నించొచ్చు. నిజమైన బ్రేస్‌లెట్లలాగే మాయ చేస్తాయి. అక్షరాలు, లతలు, చిన్న పెండెంట్లలా కనిపిస్తూ బాగున్నాయి కదూ! మీకూ ప్రయత్నించాలనుందా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్