బంగారు బొమ్మకు.. బెనారస్‌ సిల్కు!

పట్టుకుంటే జారిపోయే.. కట్టుకుంటే మనసు మురిసిపోయే.. అందాల అతివకు నచ్చే... అందరిలో ప్రత్యేక ఆకర్షణనిచ్చే... బెనారస్‌ సిల్కు సొబగులు మీరూ సొంతం చేసుకోండి.

Updated : 06 May 2022 05:55 IST

పట్టుకుంటే జారిపోయే.. కట్టుకుంటే మనసు మురిసిపోయే.. అందాల అతివకు నచ్చే... అందరిలో ప్రత్యేక ఆకర్షణనిచ్చే... బెనారస్‌ సిల్కు సొబగులు మీరూ సొంతం చేసుకోండి.

పసుపు పచ్చని బెనారస్‌ సిల్కు చీరపై పరుచుకున్న పసిడి పూల సోయగాలు... సన్నని లేత గులాబీ రంగు అంచు అదిరిపోయాయి.


వంగపండు రంగు బెనారస్‌ సిల్కు చీరంతా పరుచుకున్న బంగారు- వెండి పూలు... పసిడి అంచు చీరకు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.



ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ షోరూమ్‌లో లభిస్తాయి.

www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్