ఒకే గొలుసు..

సిరిమువ్వలతో పాదాల అందం మాటల్లో చెప్పలేం. పట్టుపరికిణీ, చీర, చుడీదార్‌ వంటి దుస్తులపై పట్టీలు తళుక్కుమంటాయి. ఇప్పుడీ కొత్త స్టైల్‌లో ఒక పాదంపైనే కాలి గొలుసు మెరుస్తోంది. జీన్స్‌పై ధరించే హీల్స్‌, షూ వంటివాటిపై గొలుసు కొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌ను పరిచయం చేస్తోంది.

Published : 01 Jun 2022 01:11 IST

సిరిమువ్వలతో పాదాల అందం మాటల్లో చెప్పలేం. పట్టుపరికిణీ, చీర, చుడీదార్‌ వంటి దుస్తులపై పట్టీలు తళుక్కుమంటాయి. ఇప్పుడీ కొత్త స్టైల్‌లో ఒక పాదంపైనే కాలి గొలుసు మెరుస్తోంది. జీన్స్‌పై ధరించే హీల్స్‌, షూ వంటివాటిపై గొలుసు కొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌ను పరిచయం చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్