కొప్పున.. నెక్లెస్‌!

పట్టుచీర కట్టి కొప్పు పెడితే ఎంతందం? దాన్ని పూలు, బిళ్లలతో అలంకరించడం మామూలే. దానికి మరింత హంగులద్దుతున్నారు అమ్మాయిలు. వారికోసం సిద్ధమైనవే ఈ బన్‌ నెక్లెస్‌లు. కొప్పుకు హారం తగిలించినట్లుగా భలేగున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా

Updated : 16 Jun 2022 03:55 IST

పట్టుచీర కట్టి కొప్పు పెడితే ఎంతందం? దాన్ని పూలు, బిళ్లలతో అలంకరించడం మామూలే. దానికి మరింత హంగులద్దుతున్నారు అమ్మాయిలు. వారికోసం సిద్ధమైనవే ఈ బన్‌ నెక్లెస్‌లు. కొప్పుకు హారం తగిలించినట్లుగా భలేగున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా కొనాలా అంటారా? మెళ్ళోపెట్టుకునేవాటినే అమర్చేసుకుంటే సరి! కొత్త ధోరణిని అందిపుచ్చుకున్నట్లే. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్