దుస్తులకే నగలు!

పండుగలు, వేడుకలేవైనా ధరించే దుస్తులే కాదు.. వాటికి తగ్గ నగల విషయంలో తెగ హైరానా పడిపోతుంటాం. కొన్నిసార్లు వేసినవే వేస్తున్నామనిపిస్తుంది. కొన్నేమో అన్నింటి మీదకీ

Published : 23 Aug 2022 00:26 IST

పండుగలు, వేడుకలేవైనా ధరించే దుస్తులే కాదు.. వాటికి తగ్గ నగల విషయంలో తెగ హైరానా పడిపోతుంటాం. కొన్నిసార్లు వేసినవే వేస్తున్నామనిపిస్తుంది. కొన్నేమో అన్నింటి మీదకీ నప్పవు. మన బాధ తయారీదారులకూ అర్థమైనట్టుంది. ఇలా వస్త్రాలను రూపొందించేస్తున్నారు. కొన్ని రకాల మెటల్స్‌, పూసలు, రాళ్లు ఉపయోగించి ఆభరణాల లుక్‌ వచ్చేలా చేస్తున్నారు. ఆధునిక, సంప్రదాయ వస్త్రాలనుబట్టి భిన్నంగానూ రూపొందిస్తున్నారు. వీటిని చూస్తోంటే మనకు పెద్ద శ్రమ తప్పినట్లు లేదూ?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్