హెడ్‌బ్యాండ్‌.. చెవికమ్మగానూ!

లాంగ్‌ చైన్స్‌, ఇయర్‌ రింగ్స్‌, షాండిలియర్స్‌.. పార్టీలకు చక్కగా నప్పేస్తాయి కదూ! లుక్‌ సరేగానీ.. తీసేప్పటికి చెవులు బరువెక్కుతాయి. స్టైల్‌గా కనిపిస్తూనే చెవులకు ఇబ్బంది కలిగించని పొడవాటి ఇయర్‌ రింగ్స్‌ లుక్‌ కావాలా? అయితే వీటిని తెచ్చేసుకోండి. జ్యువెల్డ్‌ హెయిర్‌ బ్యాండ్‌, ఇయర్‌ రింగ్‌ హెడ్‌బ్యాండ్‌ వంటి భిన్న పేర్లతో లభిస్తున్నాయి. రాళ్లు, పూసలు, ముత్యాలతో వివిధ రకాల్లో దొరుకుతున్నాయి.

Published : 10 Sep 2022 00:23 IST

లాంగ్‌ చైన్స్‌, ఇయర్‌ రింగ్స్‌, షాండిలియర్స్‌.. పార్టీలకు చక్కగా నప్పేస్తాయి కదూ! లుక్‌ సరేగానీ.. తీసేప్పటికి చెవులు బరువెక్కుతాయి. స్టైల్‌గా కనిపిస్తూనే చెవులకు ఇబ్బంది కలిగించని పొడవాటి ఇయర్‌ రింగ్స్‌ లుక్‌ కావాలా? అయితే వీటిని తెచ్చేసుకోండి. జ్యువెల్డ్‌ హెయిర్‌ బ్యాండ్‌, ఇయర్‌ రింగ్‌ హెడ్‌బ్యాండ్‌ వంటి భిన్న పేర్లతో లభిస్తున్నాయి. రాళ్లు, పూసలు, ముత్యాలతో వివిధ రకాల్లో దొరుకుతున్నాయి. ప్రత్యేకంగా హెయిర్‌స్టైల్‌ చేసుకోనక్కర్లేదు కూడా. తలకీ, చెవులకీ ఒకే నగ.. బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్