పూల ఉంగరాలు!
ఎన్ని నగలున్నా ‘కొత్తగా ఏమున్నాయి?’ అని ఆలోచిస్తారు ఫ్యాషన్ ప్రియులు. మీరూ అదే బాపతా? అయితే నిజమైన పూలకి రెజిన్‌ని జోడించి చేసిన ఈ ఉంగరాలని చూడండి.
ఎన్ని నగలున్నా ‘కొత్తగా ఏమున్నాయి?’ అని ఆలోచిస్తారు ఫ్యాషన్ ప్రియులు. మీరూ అదే బాపతా? అయితే నిజమైన పూలకి రెజిన్‌ని జోడించి చేసిన ఈ ఉంగరాలని చూడండి. భలే ముచ్చటగా ఉన్నాయి కదా! ప్రకృతికి దగ్గర చేసే ఈ నగలపై మీరూ ఓ కన్నేయండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.