మీ చిన్నారి నడుస్తోందా!

బుజ్జాయిలు బుడిబుడి అడుగులు వేస్తుంటే...భలే ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలంటే...ముందు ఇంటి పరిసరాలను భద్రంగా ఉంచుకోవడం కూడా తప్పనిసరి.

Published : 02 Aug 2021 01:22 IST

బుజ్జాయిలు బుడిబుడి అడుగులు వేస్తుంటే...భలే ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలంటే...ముందు ఇంటి పరిసరాలను భద్రంగా ఉంచుకోవడం కూడా తప్పనిసరి.

* పిల్లలు తిరుగాడే చోట...ప్రమాదకర రసాయనాలు, పదునైన వస్తువులు...వంటివి ఉండే అల్మారాలు, గాలి ఆడని ప్రదేశాలు-గదులకు లాక్‌లు వేసుకోవడం తప్పనిసరి. పొరబాటున మీరు చూసుకోకపోతే ఇబ్బందులు తెచ్చుకున్నట్లే.

* పై అంతస్థుల్లో ఉండేవారు....చిన్నారులు కిందకి రాకుండా బాల్కనీ గ్రిల్స్‌, మెట్ల మధ్య సందులకు తప్పనిసరిగా మెష్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఓ చిన్నపాటి గేట్‌నీ పెట్టించుకోవాలి.

* బుజ్జాయిలు ఇంట్లో భద్రంగా, సౌకర్యంగా తిరగడానికి వీలుగా...గదుల్లో వీలైనంత తక్కువ ఫర్నిచర్‌ని ఉంచాలి. వైర్లు, తీగలు వంటివి వారికి చిక్కకుండా చూసుకోవాలి. చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్