బుజ్జాయికి ఇది ప్రత్యేకం...స్నానం
చేయించిన తర్వాత గుక్కపెట్టి ఏడుస్తున్న పాపాయిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటాం. అయితే క్షణాల్లో ఆ బుజ్జాయి ఏడుపు ఆపేయాలంటే ఈ బాత్ టవల్ మనవద్ద ఉండాల్సిందే. మెత్తని వస్త్రంతో దీన్ని ప్రత్యేకంగా
చేయించిన తర్వాత గుక్కపెట్టి ఏడుస్తున్న పాపాయిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటాం. అయితే క్షణాల్లో ఆ బుజ్జాయి ఏడుపు ఆపేయాలంటే ఈ బాత్ టవల్ మనవద్ద ఉండాల్సిందే. మెత్తని వస్త్రంతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని అమ్మ తన మెడలోనే తగిలించుకొని మరీ... పాపాయిని చేతుల మధ్య ప్రేమగా పొదవుకోవచ్చు. అలా మీ చేతుల్లో ఒదిగి పోయే చిన్నారి మోముపై తళుక్కుమనే చిరునవ్వు చూడాలని ఉందా. అయితే ఈ బాత్ టవల్ మీ దగ్గర ఉండాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.