సూపర్‌ అమ్మల కోసం!

ఆఫీసులో పనులు... ఇంట్లో పిల్లల పనులు... చాలామంది ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి మర్చిపోతుంటారు. ఇంత హడావుడిలో గుర్తు చేసేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుండును అనుకుంటారు. అలా అన్నిపనులనీ సమన్వయం చేసుకుంటూ సూపర్‌మామ్‌

Published : 21 Jan 2022 00:41 IST

ఫీసులో పనులు... ఇంట్లో పిల్లల పనులు... చాలామంది ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి మర్చిపోతుంటారు. ఇంత హడావుడిలో గుర్తు చేసేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుండును అనుకుంటారు. అలా అన్నిపనులనీ సమన్వయం చేసుకుంటూ సూపర్‌మామ్‌ అనిపించుకోవాలనే వారికోసమే ఈ ఎవర్‌నోట్‌ యాప్‌. ఆఫీసులో మీటింగ్‌ సమయాలు, వాటి వివరాలు, ఫైల్స్‌, పిల్లల హోంవర్క్‌ వివరాలు, వంటింట్లోకి కావాల్సిన వస్తువుల జాబితా, సామాజిక మాధ్యమాల్లో మీ అప్‌డేట్స్‌ ఇలా ఏదీ మర్చిపోకుండా చేస్తుంది. మీ పనులన్నింటినీ చక్కగా ఆర్గనైజ్‌ చేసి పెడుతుందీ ఎవర్‌నోట్‌ యాప్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్