ముచ్చటగా వేలాడించేయండి!

మొక్కలూ గృహాలంకరణలో భాగమయ్యాయి. మరి అందంగా తీర్చిదిద్దాలిగా! అందుకోసమే తయారయ్యాయీ హ్యాంగింగ్‌ ప్లాంటర్స్‌. పైగా తక్కువ స్థలంలోనూ మొక్కల్ని పెంచుకునే కోరికను తీరుస్తాయి. కంచు, వెదురు, జ్యూట్‌, సెరామిక్‌, చెక్క..

Published : 09 Apr 2022 01:49 IST

మొక్కలూ గృహాలంకరణలో భాగమయ్యాయి. మరి అందంగా తీర్చిదిద్దాలిగా! అందుకోసమే తయారయ్యాయీ హ్యాంగింగ్‌ ప్లాంటర్స్‌. పైగా తక్కువ స్థలంలోనూ మొక్కల్ని పెంచుకునే కోరికను తీరుస్తాయి. కంచు, వెదురు, జ్యూట్‌, సెరామిక్‌, చెక్క.. ఇలా భిన్న పదార్థాలతో, ఆకృతుల్లో కనువిందు చేస్తున్నాయి. వాటిని వేలాడదీసే వాటినీ ప్రత్యేకంగా చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్