3డీ గడియారాలు

3డీ డిజిటల్‌.. ఆర్ట్‌వాల్‌.. గోల్డ్‌మెటల్‌గా మెరుస్తూ.. గదికి అలంకరణగా మారిన ఇవన్నీ నయా గోడ గడియారాలే. చిత్రలేఖనాలు, వాల్‌పేపర్లలా అనిపిస్తూ...రకరకాల మెటల్‌ డిజైన్లలో ఆకులు, అక్వేరియంల్లా మారి గోడపైకెక్కిన ఈ కొత్త గృహాలంకరణ గడియారాలు బాగున్నాయి కదూ...

Updated : 28 Jan 2023 00:20 IST

3డీ డిజిటల్‌.. ఆర్ట్‌వాల్‌.. గోల్డ్‌మెటల్‌గా మెరుస్తూ.. గదికి అలంకరణగా మారిన ఇవన్నీ నయా గోడ గడియారాలే. చిత్రలేఖనాలు, వాల్‌పేపర్లలా అనిపిస్తూ...రకరకాల మెటల్‌ డిజైన్లలో ఆకులు, అక్వేరియంల్లా మారి గోడపైకెక్కిన ఈ కొత్త గృహాలంకరణ గడియారాలు బాగున్నాయి కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్