దొంగ జేబుల ఫ్యాషన్!
వింటర్వేర్ తెలుసు. సమ్మర్వేర్ గురించీ తెలుసు. మరి తెఫ్ట్ప్రూఫ్ వేర్, పిక్‌పాకెట్ వేర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫోను, డబ్బులు, నగలు వంటి విలువైన వస్తువులు దొంగల పాలవ్వకుండా రక్షణ కల్పించడమే
వింటర్వేర్ తెలుసు. సమ్మర్వేర్ గురించీ తెలుసు. మరి తెఫ్ట్ప్రూఫ్ వేర్, పిక్‌పాకెట్ వేర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫోను, డబ్బులు, నగలు వంటి విలువైన వస్తువులు దొంగల పాలవ్వకుండా రక్షణ కల్పించడమే ఈ హిడెన్ పాకెట్ వేర్ ప్రత్యేకత. అమ్మాయిల స్కార్ఫ్‌లు, టాప్‌లు, స్కర్టులు, బెల్టుల్లో... విలువైన వస్తువులని దాచుకునేందుకు వీలుగా పాకెట్లని అమర్చి ప్రత్యేకంగా ఈ రకం దుస్తుల్ని రూపొందిస్తున్నాయి సంస్థలు. ట్రావెల్ స్కార్ఫ్, హిడెన్పాకెట్ టాప్స్, సెక్యూరిటీ బ్రాపాకెట్స్ వంటివి భలేగా ఉపకరిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!