మొదటి మహిళ!

రజియా సుల్తాన్‌... దిల్లీ సుల్తానేట్‌లోని ఏకైక ముస్లిం మహిళా పాలకురాలు ఈమే. తండ్రి ఇల్‌టుట్‌మిష్‌ వారసురాలిగా 1236 నుంచి 1240 వరకూ పాలించారు.

Updated : 13 Mar 2024 12:49 IST

రజియా సుల్తాన్‌... దిల్లీ సుల్తానేట్‌లోని ఏకైక ముస్లిం మహిళా పాలకురాలు ఈమే. తండ్రి ఇల్‌టుట్‌మిష్‌ వారసురాలిగా 1236 నుంచి 1240 వరకూ పాలించారు. ఆ సమయంలో రజియా తన వేషధారణను పురుషునిలా మార్చేసుకుందట. అంతేకాదు తనను ఎవరైనా ‘సుల్తానా’ అని సంబోధిస్తే నిరాకరించేదట. స్వయంగా తనే పాలకురాలు కాబట్టి తనని అందరూ ‘సుల్తాన్‌’ అని పిలవాలని కోరేదట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్