భలే బెల్టు బ్యాగు!

సొగసుని పెంచే యాక్సెసరీలంటే అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువే. అందులోనూ బ్యాగులంటే భలే మోజు.  ఇప్పుడు నడుము అందాన్ని రెట్టింపు చేసే బెల్టులకూ ప్రాధాన్యత పెరిగింది.

Published : 21 Jun 2021 00:45 IST

సొగసుని పెంచే యాక్సెసరీలంటే అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువే. అందులోనూ బ్యాగులంటే భలే మోజు.  ఇప్పుడు నడుము అందాన్ని రెట్టింపు చేసే బెల్టులకూ ప్రాధాన్యత పెరిగింది. ఈ రెంటినీ కలగలిపి... వేసుకోవడమే ఇప్పటి ట్రెండ్‌. వెస్ట్రన్‌, ఫ్యూజన్‌, ఇండియన్‌... ఇలా ఏ తరహా దుస్తుల మీదకైనా ఈ ఎంపిక అదరహో అనిపిస్తుంది. అలాంటి ఈ డిజైన్లను ఓ సారి చూసేయండి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్