Updated : 13/05/2022 13:00 IST

వేళ్లకు.. నెమలి సోకు!

గోళ్ల అలంకరణలో నెయిల్‌ పెయింటింగ్‌కే ప్రాధాన్యం. కాలక్రమంలో దానికి రాళ్లు, ఆభరణాలెన్నో జత చేరాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి నెమలి కన్నూ చేరింది. గోళ్లపై నెమలీకల డిజైన్‌ ఇప్పుడు ట్రెండ్‌. వివిధ వర్ణాలు, డిజైన్లలో మృదువైన చేతికి ప్రత్యేక అలంకరణగా మారిన దీన్ని మీరూ ప్రయత్నించండి. ప్రత్యేకంగా నిలవండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని