Fathers Day : లవ్యూ నాన్నా.. నువ్వే మా స్ఫూర్తి.. దీప్తి!

అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్నిస్తాడంటారు.. ముఖ్యంగా కూతుళ్లంటే ఆయనకు అంతులేని అనురాగం. వారు బుడిబుడి అడుగులేసే నాటి నుంచే.. వారికి ఉన్నత భవిష్యత్తును అందించాలని కలలు కంటాడు. వ్యక్తిగా ఎదిగేందుకు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు......

Updated : 19 Jun 2022 12:27 IST

(Photos: Instagram)

అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్నిస్తాడంటారు.. ముఖ్యంగా కూతుళ్లంటే ఆయనకు అంతులేని అనురాగం. వారు బుడిబుడి అడుగులేసే నాటి నుంచే.. వారికి ఉన్నత భవిష్యత్తును అందించాలని కలలు కంటాడు. వ్యక్తిగా ఎదిగేందుకు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు స్ఫూర్తిప్రదాత అవుతాడు. కష్టాల్లో భాగం పంచుకునే స్నేహితుడవుతాడు. అందుకే ఆడపిల్లలందరూ నాన్నకూచీలే! తామూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు కొందరు తారలు.

ఒకే రంగమైనా, విభిన్న నేపథ్యాలున్నా.. నాన్ననే ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో రాణించామంటున్నారీ ముద్దుగుమ్మలు. అది అకేషన్‌ అయినా, వెకేషన్‌ అయినా.. నాన్నతో కలిసి చేసే అల్లరిని ఫొటోల్లో, వీడియోల్లో బంధిస్తూ.. అభిమానులతో పంచుకుంటుంటారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పదిల పరచుకుంటారు. ఈ ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ఆ ప్రత్యేక చిత్రమాలిక మీకోసం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్