బ్రేకింగ్

breaking
04 May 2024 | 19:02 IST

గుజరాత్‌తో మ్యాచ్‌.. బెంగళూరు బౌలింగ్‌

బెంగళూరు: ఐపీఎల్‌-17లో భాగంగా బెంగళూరు, గుజరాత్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడగా.. గుజరాత్‌ 4, బెంగళూరు 3 విజయాలు నమోదు చేశాయి. గుజరాత్‌ జట్టు: వృద్ధిమాన్‌ సాహా, గిల్‌, సాయి సుదర్శన్‌, మిల్లర్‌, షారూఖ్ ఖాన్‌, తెవాటియా, రషీద్‌ఖాన్‌, సుతార్‌, నూర్‌, మోహిత్‌, లిటిల్‌. బెంగళూరు జట్టు: కోహ్లీ, డుప్లెసిస్‌, జాక్స్‌, మాక్స్‌వెల్‌, కామెరాన్‌, దినేశ్‌, కర్ణ్‌, స్వప్నిల్‌, సిరాజ్‌, దయాల్‌, విజయ్‌కుమార్‌.

మరిన్ని

తాజా వార్తలు