నెక్‌టై నగ అయ్యింది...

సూట్స్‌, షర్ట్స్‌పై ధరించే నెక్‌టై ఇప్పుడు ఆభరణంగానూ మారింది. ఆఫీస్‌ వేర్‌గా, ఆడంబరమైన సూట్స్‌కు ప్రత్యేకంగా ఉండే నెక్‌టై ఇప్పుడు సాధారణ అవుట్‌ఫిట్‌లపై కూడా సరికొత్తగా కనిపిస్తోంది.

Published : 07 Aug 2021 02:44 IST

సూట్స్‌, షర్ట్స్‌పై ధరించే నెక్‌టై ఇప్పుడు ఆభరణంగానూ మారింది. ఆఫీస్‌ వేర్‌గా, ఆడంబరమైన సూట్స్‌కు ప్రత్యేకంగా ఉండే నెక్‌టై ఇప్పుడు సాధారణ అవుట్‌ఫిట్‌లపై కూడా సరికొత్తగా కనిపిస్తోంది. మహిళలకు టీ షర్ట్‌, స్లీవ్‌లెస్‌టాప్స్‌ వంటి ఆధునిక దుస్తులపై అందంగా ఇమిడిపోతోంది. ముదురు లేత వర్ణాల కలయికతో, సాదా లేదా రఫెల్‌ డిజైన్లల్లో రెండు మూడు రకాల నెక్‌టైలు ఒకటిగా మారి.. ముత్యాలు, రాళ్లతో మెడచుట్టూ మెరిసిపోతోంది. కొంగొత్త ఫ్యాషన్‌గా హుందాతనాన్ని తెచ్చిపెడుతున్న ఈ నయా జ్యూయలరీని మీరూ చూడండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్