అందంగా.. అలవాటు చేయండి

మొబైళ్ల రాకతో పుస్తకాలు పక్కనపడ్డాయి. చదివే మార్గం మారిపోయింది. మరి కళ్ల సంగతేంటి? వీటికి సమాధానమే ఈ బుక్‌మార్క్‌లు. స్వయంగా పుస్తక పఠనాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నా, స్నేహితులతో మొదలుపెట్టిద్దామనుకున్నా వీటిని ఎంచేసుకోండి. ప్రోత్సాహకంగా ఉంటాయి. భిన్న రంగులు, పూరేకలు, మెరుపులు.. రెజిన్‌తో జతకట్టి అందంగా ఉన్నాయి కదూ! కావాలనుకుంటే పేరు లేదా పేరులోని మొదటి అక్షరాలతో కస్టమైజ్‌డ్‌గానూ దొరుకుతున్నాయి.

Published : 28 Sep 2021 00:53 IST

మొబైళ్ల రాకతో పుస్తకాలు పక్కనపడ్డాయి. చదివే మార్గం మారిపోయింది. మరి కళ్ల సంగతేంటి? వీటికి సమాధానమే ఈ బుక్‌మార్క్‌లు. స్వయంగా పుస్తక పఠనాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నా, స్నేహితులతో మొదలుపెట్టిద్దామనుకున్నా వీటిని ఎంచేసుకోండి. ప్రోత్సాహకంగా ఉంటాయి. భిన్న రంగులు, పూరేకలు, మెరుపులు.. రెజిన్‌తో జతకట్టి అందంగా ఉన్నాయి కదూ! కావాలనుకుంటే పేరు లేదా పేరులోని మొదటి అక్షరాలతో కస్టమైజ్‌డ్‌గానూ దొరుకుతున్నాయి. మరి.. ఎవరి కోసం ఎంచుకుంటున్నారు?మీ కోసమా? సన్నిహితుల కోసమా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్