దసరాకు..కంచి ధగధగలు

ఓ వైపు శరన్నవరాత్రుల పూజలు.. మరోవైపు బతుకమ్మ సందడి... అంతా కోలాహలమే... అంతా అమ్మమయమే... అమ్మవారి ప్రతిరూపాలైన అతివలూ.. ఈ నవరాత్రుల వేళ.. నవ దుర్గలుగా.. కంచిపట్టు ధరించి ఆదిశక్తిని కొలిచేయండి. కొత్త కాంతులతో ఆనందంగా వేడుక చేసుకోండి.

Updated : 08 Oct 2021 01:29 IST

ఓ వైపు శరన్నవరాత్రుల పూజలు.. మరోవైపు బతుకమ్మ సందడి... అంతా కోలాహలమే... అంతా అమ్మమయమే... అమ్మవారి ప్రతిరూపాలైన అతివలూ.. ఈ నవరాత్రుల వేళ.. నవ దుర్గలుగా.. కంచిపట్టు ధరించి ఆదిశక్తిని కొలిచేయండి. కొత్త కాంతులతో ఆనందంగా వేడుక చేసుకోండి.

మెంతి, పసుపు రంగులు మిళితమైన డబుల్‌ కలర్‌ కంచి పట్టుచీరపై వెండి గళ్లు, పూలు ముచ్చట గొల్పుతున్నాయి. నీలం రంగు అంచూ, పల్లూతో అదిరి పోయింది.
 
ముచ్చటైన పింక్‌, పర్పుల్‌ రంగుల కలయికతో ఆకట్టుకుంటోన్న కంచిపట్టు చీర భలే ఉంది. అంచుపై వెండి, బంగారు రంగుల్లో పెద్ద పెద్ద ఆకులు చీరకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్