అందమైన పూజాపళ్లాలు..అందుకోండి

పూజ అంటేనే హడావుడి. ఎంత ముందస్తుగా సిద్ధం చేసుకున్నా.. కొన్నింటిని మరచిపోవడం, సమయానికి దొరక్క వెతుక్కోవడం మామూలే. ఈ పూజా పళ్లాలను ఓసారి చూడండి

Updated : 10 Oct 2021 06:25 IST

పూజ అంటేనే హడావుడి. ఎంత ముందస్తుగా సిద్ధం చేసుకున్నా.. కొన్నింటిని మరచిపోవడం, సమయానికి దొరక్క వెతుక్కోవడం మామూలే. ఈ పూజా పళ్లాలను ఓసారి చూడండి. కుంకుమ, గంధం, అగరొత్తులు, దీపం.. ఇలా అన్నీ దానికే అమరి ఉంటాయి. ఏమేం అత్యవసరమో అవే ఉండేలానూ ఎంచుకోవచ్చు. పూసలు, రాళ్లు, రంగురంగుల పెయింట్లతో అందంగానూ ఉన్నాయి కదూ! కళ్లకు కనువిందుతోపాటు హాయిగా పూజ చేసుకునే అవకాశం! తెచ్చుకోండి మరి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్