మేకప్‌ నక్లెస్‌లొచ్చాయ్‌!

ముఖానికి టచ్‌అప్‌ ఇచ్చుకోవాలంటే ఫౌండేషన్‌ పౌడర్‌, లిప్‌స్టిక్‌ కోసం హ్యాండ్‌బాగు లేదా పౌచ్‌ తెరవాలి. తీరా అవి మర్చిపోతే ఇబ్బంది. మేకప్‌ తర్వాత ఆభరణాలు ధరించడం మామూలే. ఆ నగలే మేకప్‌ హోల్డర్లు అయితే!

Updated : 13 Nov 2021 05:42 IST

ముఖానికి టచ్‌అప్‌ ఇచ్చుకోవాలంటే ఫౌండేషన్‌ పౌడర్‌, లిప్‌స్టిక్‌ కోసం హ్యాండ్‌బాగు లేదా పౌచ్‌ తెరవాలి. తీరా అవి మర్చిపోతే ఇబ్బంది. మేకప్‌ తర్వాత ఆభరణాలు ధరించడం మామూలే. ఆ నగలే మేకప్‌ హోల్డర్లు అయితే! అవే ఇవి. వీటికి లిప్‌స్టిక్‌, కాంపాక్ట్‌ బాక్సులే పెండెంట్స్‌. నయా ఫ్యాషన్‌కు చిరునామాగా నిలుస్తున్న వీటిని ధరిస్తే చాలు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. క్షణాల్లో మెరిసిపోవచ్చు. కీ చైన్‌ రూపంలోనూ వస్తున్నాయి. ఆలోచన బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్