వేళ్లకు.. నెమలి సోకు!

గోళ్ల అలంకరణలో నెయిల్‌ పెయింటింగ్‌కే ప్రాధాన్యం. కాలక్రమంలో దానికి రాళ్లు, ఆభరణాలెన్నో జత చేరాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి నెమలి కన్నూ చేరింది. గోళ్లపై నెమలీకల డిజైన్‌ ఇప్పుడు ట్రెండ్‌. వివిధ వర్ణాలు, డిజైన్లలో

Updated : 13 May 2022 13:00 IST

గోళ్ల అలంకరణలో నెయిల్‌ పెయింటింగ్‌కే ప్రాధాన్యం. కాలక్రమంలో దానికి రాళ్లు, ఆభరణాలెన్నో జత చేరాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి నెమలి కన్నూ చేరింది. గోళ్లపై నెమలీకల డిజైన్‌ ఇప్పుడు ట్రెండ్‌. వివిధ వర్ణాలు, డిజైన్లలో మృదువైన చేతికి ప్రత్యేక అలంకరణగా మారిన దీన్ని మీరూ ప్రయత్నించండి. ప్రత్యేకంగా నిలవండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్