ప్రతి వేడుకకో.. మెహందీ
close
Published : 28/01/2022 00:47 IST

ప్రతి వేడుకకో.. మెహందీ

పండుగ, వేడుక.. ఏదైనా మన మనసు మెహందీ వైపు మళ్లుతుంది. సంప్రదాయమే కాదు.. అలంకరణలోనూ భాగమిది. ఇంత ప్రత్యేకత ఉన్నదీనికి మరింత సృజనాత్మకతను అద్దేస్తున్నారు. పెళ్లిళ్లే కాదు.. ఆంగ్ల నామ సంవత్సరం, సీమంతం, నచ్చినవారిని కలిసిన రోజు, చిన్నారి మొదటి పుట్టినరోజు.. ఇలా సందర్భమేదైనా చేతులపై చిత్రించేస్తున్నారు. ప్రత్యేక దినాల్ని మరింత అందంగా తీర్చిదిద్దేస్తున్నారు. ఆలోచన బాగుంది కదూ! మరీ.. మీరే వేడుకకోసం వేయించుకోవాలి అనుకుంటున్నారు?


Advertisement

మరిన్ని