ఒకోవైపు.. ఒకోలా!

బ్లవుజు అనగానే రెండు వైపులా చేతులు సమానంగా రాకపోతే.. ‘అయ్యో పాడైపోయిందే’ అనుకుంటాం కదా! ఇకనుంచి ఆ బెంగ లేదు. భిన్నంగా ఉండటమే ట్రెండు మరి! ఒకవైపు రఫెల్స్‌ మరోవైపు స్లీవ్‌లెస్‌/ ఫుల్‌ హ్యాండ్స్‌.. లేదూ ఓవైపు ఆఫ్‌ షోల్డర్‌, మరోవైపు హాఫ్‌ హ్యాండ్స్‌..

Published : 07 Apr 2022 01:00 IST

బ్లవుజు అనగానే రెండు వైపులా చేతులు సమానంగా రాకపోతే.. ‘అయ్యో పాడైపోయిందే’ అనుకుంటాం కదా! ఇకనుంచి ఆ బెంగ లేదు. భిన్నంగా ఉండటమే ట్రెండు మరి! ఒకవైపు రఫెల్స్‌ మరోవైపు స్లీవ్‌లెస్‌/ ఫుల్‌ హ్యాండ్స్‌.. లేదూ ఓవైపు ఆఫ్‌ షోల్డర్‌, మరోవైపు హాఫ్‌ హ్యాండ్స్‌.. ఇలా పలు విధాలుగా డిజైన్‌ చేస్తున్నారు. బ్లవుజులే కాదు.. క్రాప్‌టాప్స్‌, జీన్స్‌ టాప్స్‌ ఇలా అన్నింటి మీదకీ ప్రయత్నిస్తున్నారు. మీరూ చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్