పూరెక్కల గౌన్లు..

గులాబీలు, తామరలు, జర్బరాల అందాలు.. దుస్తులపై ఒదిగిపోయి.. కనికట్టు చేస్తుంటే వాటి మాటున అమ్మాయి అందం రెట్టింపు అవుతోంది కదూ! ముదురు, లేత వర్ణాల్లోని పూరేకలు సిల్కు, ఆర్గెంజా, కాటన్‌ వస్త్రశ్రేణికి తగ్గట్లుగా ఒదిగిపోతూ....

Updated : 21 May 2022 02:15 IST

గులాబీలు, తామరలు, జర్బరాల అందాలు.. దుస్తులపై ఒదిగిపోయి.. కనికట్టు చేస్తుంటే వాటి మాటున అమ్మాయి అందం రెట్టింపు అవుతోంది కదూ! ముదురు, లేత వర్ణాల్లోని పూరేకలు సిల్కు, ఆర్గెంజా, కాటన్‌ వస్త్రశ్రేణికి తగ్గట్లుగా ఒదిగిపోతూ గౌనులకు కొత్తందాలని తీసుకురావడం ట్రెండుగా మారింది. డ్రెస్సులకి పూల అందాలు తోడైన తీరిది...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్