కాలర్‌ ఎగరేస్తున్న నయా ఫ్యాషన్‌..

కాలర్‌ మళ్లీ ఎగురుతోంది! అదీ వస్త్రశ్రేణికి తగినట్లుగా రూపు మార్చుకొని మరీ... చీరకట్టుకు సరి పోయేలా బ్లవుజు, టాప్‌, షర్ట్‌లతో జట్టుకట్టి, ఆధునికతకు అద్దం పడుతోంది.

Published : 24 May 2022 01:31 IST

కాలర్‌ మళ్లీ ఎగురుతోంది! అదీ వస్త్రశ్రేణికి తగినట్లుగా రూపు మార్చుకొని మరీ... చీరకట్టుకు సరి పోయేలా బ్లవుజు, టాప్‌, షర్ట్‌లతో జట్టుకట్టి, ఆధునికతకు అద్దం పడుతోంది. బ్యాండ్‌, కోర్ట్‌, ఓపెన్‌, రౌండ్‌, ఫ్లాటెరింగ్‌, హుడీ, షాల్‌, స్టాండింగ్‌, ఫ్లవర్‌పెటల్‌, ఫ్లాట్‌, షర్ట్‌, మెండరిన్‌, హాఫ్‌ కాలర్‌నెక్‌ వంటి డిజైన్లలో కాలర్‌ ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్