కరివేపాకుతో కలిపి రాస్తే..
కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు పెట్టడం అనాదిగా మనకు అలవాటే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు కురులను బలంగా, ఒత్తుగా చేస్తాయి. దీనికితోడు ఇంకొన్నింటిని చేరిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..
కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు పెట్టడం అనాదిగా మనకు అలవాటే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు కురులను బలంగా, ఒత్తుగా చేస్తాయి. దీనికితోడు ఇంకొన్నింటిని చేరిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..
* ఉల్లి.. ఒక ఉల్లిపాయ నుంచి రసం తీసి పక్కనపెట్టాలి. గుప్పెడు కరివేపాకును మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి ఉల్లిరసం కలిపి, మాడుకు పట్టించండి. గంట తర్వాత షాంపూ చేస్తే సరి. తల నెరవడం, వెంట్రుకలు రాలడం వంటివి తగ్గుతాయి.
* మెంతాకు, ఉసిరి.. మెంతాకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకుని మెత్తగా రుబ్బాలి. దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి, అరగంటపాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. జుట్టు పెరుగుదలకే కాదు.. కుదుళ్ల నుంచి దృఢంగా తయారవడానికి సాయపడుతుంది.
* పెరుగుతో.. కప్పు కరివేపాకును మిక్సీ పట్టి, తగినంత పెరుగు కలిపాలి. దీన్ని తల, కురులకు పట్టించండి. 30-40 నిమిషాల తర్వాత కడిగేయండి. కురులు ఆరోగ్యంగా తయారవడంతోపాటు చుండ్రూ అదుపులోకి వస్తుంది. ఇంకా కురులూ పట్టుకుచ్చులా తయారై మెరుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
ఆరోగ్యమస్తు
- పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
అనుబంధం
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
యూత్ కార్నర్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
'స్వీట్' హోం
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
వర్క్ & లైఫ్
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!