కడియాలు కొత్తగా..
కాళ్లకు కడియాలనగానే అది బామ్మల ఫ్యాషన్ అనేవారు. కానీ, ఇప్పుడదే నయా ట్రెండ్ అంటోంది యువత. ఎనామిల్ పూతలూ, పూసలూ, యాంటిక్ చెక్కుళ్లు... వంటి బోలెడు ఆకృతుల్లో ఇవి ఆకట్టు కుంటున్నాయి.
కాళ్లకు కడియాలనగానే అది బామ్మల ఫ్యాషన్ అనేవారు. కానీ, ఇప్పుడదే నయా ట్రెండ్ అంటోంది యువత. ఎనామిల్ పూతలూ, పూసలూ, యాంటిక్ చెక్కుళ్లు... వంటి బోలెడు ఆకృతుల్లో ఇవి ఆకట్టు కుంటున్నాయి. పాదాలకు మరింతందాన్ని తెచ్చి పెడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.