సందర్భానికొక ఏప్రన్..
వంట చేసేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు దుస్తులు మీద మరకలు పడకుండా ఉండాలంటే ఏప్రన్ ధరించాల్సిందే. అలాగే తోటపని, చిత్రలేఖనం, ఇంటి శుభ్రతలోనూ డ్రస్‌కు మురికవ్వకుండా రకరకాల ఏప్రన్స్ దొరుకుతున్నాయి.
వంట చేసేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు దుస్తులు మీద మరకలు పడకుండా ఉండాలంటే ఏప్రన్ ధరించాల్సిందే. అలాగే తోటపని, చిత్రలేఖనం, ఇంటి శుభ్రతలోనూ డ్రస్‌కు మురికవ్వకుండా రకరకాల ఏప్రన్స్ దొరుకుతున్నాయి. సందర్భానికి తగ్గట్లు ఉపయోగపడే జేబులతో, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. పూలడిజైన్లతో, సాదాగా.. కుచ్చులతో పిల్లా పెద్దా అందర్నీ మురిపిస్తున్నాయి. మరి మీకూ ఉపయోగపడతాయేమో.. చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.