జడలు వేసేస్తుంది

పిల్లలకు జడవేయడం పెద్ద పనే. ఓ పట్టాన కూర్చోరు. లేదూ ‘రోజూ ఒకే రకమా... వేర్వేరు స్టైల్స్‌ వెయ్యమ్మా’ అంటుంటారు.

Published : 07 May 2023 00:21 IST

పిల్లలకు జడవేయడం పెద్ద పనే. ఓ పట్టాన కూర్చోరు. లేదూ ‘రోజూ ఒకే రకమా... వేర్వేరు స్టైల్స్‌ వెయ్యమ్మా’ అంటుంటారు. అలాంటి వారికోసమే వచ్చిందీ హెయిర్‌ బ్రెయిడింగ్‌ మెషిన్‌. మూడు పాయలుగా జుట్టును వేరుచేసి ఇందులో పెట్టేస్తే చాలు... జడ అల్లేస్తుంది. క్లిప్స్‌ కూడా ఇదే పెట్టేస్తుందండోయ్‌. మూడంటే మూడు నిమిషాల్లో జడ వేసేస్తుంది. భలే ఉంది కదూ... మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో వెతికేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని