సంప్రదాయానికే.. కొత్త హంగులు!

జీవితంలో ఘనంగా నిర్వహించుకొనే వేడుకల్లో పెళ్లి ఒకటి. అయితే వధువరులూ, మండపం మాత్రమే అందంగా ఉంటే చాలనుకోవట్లేదీ తరం.

Published : 02 Jun 2023 00:17 IST

జీవితంలో ఘనంగా నిర్వహించుకొనే వేడుకల్లో పెళ్లి ఒకటి. అయితే వధువరులూ, మండపం మాత్రమే అందంగా ఉంటే చాలనుకోవట్లేదీ తరం. పెళ్లి సంప్రదాయంలో ఉపయోగించే ప్రతి వస్తువూ ఆకర్షించేలా ఉండాలనుకుంటోంది. దానికి తగ్గట్టే తయారీదారులూ తమ పనితనం చూపిస్తున్నారిలా. మీరూ కల్యాణ వేడుక కోసం ఇలాగే ఆలోచిస్తున్నారా? అయితే వీటినోసారి చూసేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని