బ్లవుజులకు.. పూసందాలు!

ముత్యాలు, మువ్వలు, పూసలు.. నగలకు తెచ్చే అందమే వేరు కదూ. ఆ స్ఫూర్తిని బ్లవుజులకీ అద్దితే ఎలా ఉంటుందన్న డిజైనర్ల ఊహకు ప్రతిరూపాలే ఇవి! సంప్రదాయం, ఆధునికం ఏ లుక్‌కైనా.. ఇట్టే అమరిపోతూ బాగున్నాయి కదూ!

Updated : 22 Oct 2023 04:14 IST

ముత్యాలు, మువ్వలు, పూసలు.. నగలకు తెచ్చే అందమే వేరు కదూ. ఆ స్ఫూర్తిని బ్లవుజులకీ అద్దితే ఎలా ఉంటుందన్న డిజైనర్ల ఊహకు ప్రతిరూపాలే ఇవి! సంప్రదాయం, ఆధునికం ఏ లుక్‌కైనా.. ఇట్టే అమరిపోతూ బాగున్నాయి కదూ! పండగవేళ.. మీరు మెచ్చిన చీరకు ఈ పూసల బ్లవుజు ఫ్యాషన్‌ని జోడించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్