Updated : 13/11/2021 05:22 IST

చలికాలంలో.. వెచ్చగా!

కాలమేదైనా ఉదయాన్నే లేచి అందరికీ అన్నీ అమర్చడం మనకు మాత్రం తప్పదు. కానీ చలికాలంలో.. చల్లని గచ్చుపై తిరుగుతూ పనిచేయడం ఇబ్బందే. ఈ ఫూట్‌ వార్మర్‌ను ప్రయత్నించండి. పాదాలను వెచ్చగా ఉంచుతాయి. దీంతో శరీరానికీ ఉపశమనం. వీటిని షూ/ సాక్సుల్లో పెట్టేసుకుంటే సరి. వెచ్చదనాన్ని సెట్‌ చేసుకునే వీలుండటంతోపాటు రీఛార్జ్‌ కూడా చేసుకోవచ్చు. ప్రయత్నించండి మరి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని